Sunday, March 30, 2014

ఉగాది శుభాకాంక్షలు

బ్లాగర్లకు, ఫేస్‌బుక్ మిత్రులకు, సందర్శకులకు నా తరఫున, నా కుటుబం తరపున జయ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను.


నిజజీవిత హీరోలు.....ఫోటోలు


Friday, March 28, 2014

అత్యంత భయం పుట్టించే ప్రదేశాలు.....ఫోటోలు


భూగర్భములో ఏర్పరచుకున్న రహస్య బంకర్ల ప్రపంచం.....ఫోటోలు


ఏ రోజైన అణు ఆయుధ యుద్దం జరిగితే తమని, తమ ప్రజలను కాపాడుకోవటానికి కొన్ని దేశాలు భూ గర్భములో ఈ బంకర్లను ఏర్పరచుకున్నారు/కుంటున్నారు.

Svalbard Global Seed Vault (Norway)


Denver International Airport (Colorado)


The Shanghai Complex (China)


Burling­ton Bunker (UK)


The Greenbrier Bunker (Virginia)


Iron Mountain (Massachusetts)


The Moscow Metro (Russia)


Raven Rock Mountain Complex (Pennsylvania-Maryland)


Cheyenne Mountain (Colorado)


Mount Weather (Virginia)


అవగాహన కోసం వాడబడని వేలాది సెల్ ఫోన్ల ప్రదర్శన.....ఫోటోలు మరియూ వీడియో

చెడిపోయిన సెల్ ఫోన్లు, పాతబడిపోయిన సెల్ ఫోన్లు, కొత్త రకం వచ్చినై కనుక పాత రకం మొబైల్ ఫోన్లు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతి ఒక్కరూ తమ దగ్గర/ఇంట్లో ఒక పాత మొబైల్ ఫోన్లను ఎక్కడో పడేసి ఉంచుతారు. మొబైల్ ఫోన్లు ఎలెక్ట్రానిక్ పరికరాలతో తయారుచేసినా, అందులోని బ్యాటరీలు చాలావరకు లితియంతో తయారైనవే. ఇది రేడియో ఆక్టివ్ రసాయనం ను వెలుపరుస్తుంది. దాని వలన మనకు ఎంతో హాని కలుగుతుంది. అందువలన వాడబడని లేక చెడిపోయిన మొబైల్ ఫోన్లను రీ సైకిల్ కు ఇచ్చేయాలి. ఈ విషయం గురించి ప్రజలలో అవగాహన తెప్పించండం కోసం జోర్డాన్ దేశములో కొంతమంది విధ్యార్ధులు ఈ ప్రదర్శన వహించేరు. ఒక్క ఆస్ట్రేలియా దేశములో ప్రతి ఇంట్లోనూ వాడబడని/చెడిపోయిన ఒక మొబైల్ ఫోన్ ఉన్నద్ని, అవి అంకెలలో సుమారు 23 మిల్లియన్ల మొబైల్ ఫోన్లని ఒక సర్వే వెళ్లడించింది. మరి మనదేశం సంగతేమిటో....?