Monday, February 3, 2014

ప్రసిద్ది చెందిన సోవియట్ రష్యా ఫౌంటన్......ఫోటోలు

రష్యా బాషలో "కోలాస్" (చెవులు)అని పేరుపెట్టబడ్డ ఈ అద్భుతమైన ఫౌంటన్ ఎత్తు 16 మీటర్లు. ఈ ఫౌంటన్ నుండి వచ్చే నీరు 25 మీటర్ల ఎత్తువరకు వెడతాయి. మీరు చూస్తున్న ఈ క్రింది ఫోటోలు 1954 లో తీయబడినవి.


No comments:

Post a Comment