Monday, February 17, 2014

పుర్రెలూ,ఎముకలతో అమర్చబడిన చర్చ్ గోడలు.....ఫోటోలు

పోలాండ్ గ్రామమైన జెర్మనా లోని ఈ చర్చ్ లో గోడలూ, చూరు మానవుల పుర్రెలూ, ఎముకలతో అమర్చబడింది. 1776 లో ఈ చర్చ్ కట్టబడింది. ఇంగ్లాండ్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన అమెరికా జరిపిన యుద్దములో కొన్ని వేలమంది మరణించేరు. పోలాండ్లోని ఈ గ్రామములో ప్లేగు వ్యాధి ఏర్పడి అక్కడి ప్రజలను మరణానికి గురిచేసింది. అక్కడ చనిపోయిన వారి గుర్తుగా సుమారు 21,000 మంది పుర్రెలతో, ఎముకలతో ఈ చర్చ్ నిర్మించబడిందట.


No comments:

Post a Comment