Monday, February 3, 2014

ఈ ఆస్ట్రేలియా గ్రామములో సగానికి పైగా ప్రజలు భూమి క్రిందే నివసిస్తారు....ఫోటోలు

కూబర్ పడే అనే ఈ ఆస్ట్రేలియా గ్రామములోని మొత్త జనభా 3000 మంది మాత్రమే. ఈ గ్రామమంతా రత్నాల గని తో నిండి యున్నది. ప్రపంచవ్యాప్తముగా వ్యాపారంచేస్తున్న రత్నాలలో 95 శాతం ఇక్కడి నుండే సరఫరా చేయబడుతోంది. రత్నాలకోసం గని తవ్వుకుంటున్న ఇక్కడి ప్రజలు అలా అంతకు ముందు తవ్వుకున్న గనులలోనే తమ నివాసాలు ఏర్పరుచుకున్నారు.


No comments:

Post a Comment