Sunday, February 16, 2014

మెక్సికో డ్రగ్ మాఫియా నాయకుని ఇంటిమీద పోలీసులు దాడి చేసి పట్టుకున్నవి....ఫోటోలు

ఇతని ఇంట్లో దొరికిన డబ్బుతో అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ 12 సంవత్సరాల పాటు ఉచిత ఆరోగ్య భిమా ఇవ్వవచ్చుట. ఇతని ఇంట్లో ఒక మ్యూజియం మరియూ ఒక జూ {ZOO} ఉన్నదట......మెక్సికో నగరములో ఇలాంటి ఇళ్ళు( డ్రగ్ మాఫియా నాయకుల) 28 ఉన్నాయట. మిగిలిన దేశాలలో ఎన్ని ఉన్నాయో? వీరి దగ్గర ఎంత డబ్బు ఉందంటే వీరు అరబ్ ఆయిల్ షేక్ లను, రాజకీయ నాయకులను, పోలీసులని మరియూ జడ్జీలను ఇట్టే కొనేసుకుంటారట. అందుకే డ్రగ్ మాఫియా ను అంతం చేయలేకపోతున్నారు.


No comments:

Post a Comment