Monday, February 3, 2014

2013 కు తెలుగు క్యాటగిరీకి గాను "ది ఇండియన్ బ్లాగర్ అవార్డ్ ట్రాఫీ" అందుకున్న "మీకోసం" బ్లాగ్....ఫోటోలు

ఇండియన్ బ్లాగర్ 2013 అవార్డ్స్ లో తెలుగు క్యాటగిరీలో ఉత్తమ బ్లాగు అవార్డ్ అందుకున్న విషయం మీకందరికీ తెలిసిందే. దానికి గాను ఈ రోజు అవార్డ్ ట్రాఫీ అందుకున్నాను.

ఈ అవార్డ్ అందుకోవటానికి "మీకోసం" బ్లాగుకు మీరందరూ అందించిన ఆదరణే ముఖ్య కారణం. అందుకు నేను మీ అందరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

నా బ్లాగు మూలముగా మీ అందరికీ ఉపయోగపడే విషయలాను ఎప్పుడూ అందజేస్తానని మరోసారి ఈ టపా మూలముగా మరోసారి తెలియజేసుకుంటున్నాను.


19 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. congratulations sir... you blog is very interesting

    ReplyDelete
  4. హృదయపూర్వక శుభాకాంక్షలు ... మీ బ్లాగింగ్ మరెందరికో ఆదర్శం కావాలి

    - బ్లాగిల్లు

    ReplyDelete
  5. Congratulations Sir ! You are well deserved for this award.

    ReplyDelete
  6. congratulations sir,wish you have so many awards in future

    ReplyDelete
  7. congrats sir. I want you to save each and every page like a valuable treasure.

    ReplyDelete
  8. అందరికీ నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

    మీకొసం
    చిలకలపూడి సత్యనారాయణ

    ReplyDelete
  9. You certainly deserve this award sir. My hearty congratulations to you.

    ప్రసాదం

    ReplyDelete
  10. Congrats sir....your hard work deserves this...please keep up your good work.

    ReplyDelete
  11. meeku maa abhinandanalu...mee sevaku idi chaala chinna awardukinda lekka...edi emaina mee krushi abhinandaneeyam. mee poorthi address naaku mail cheyagalara...meetho maatladaali cell number kooda pampandi dayachesi.....~Sudarsan, editor, Praja Patrika,Rajahmundry-533105 cell:9848096374 e mail: prajapatrikarjy@gmail.com. Thank u.

    ReplyDelete