Wednesday, January 1, 2014

ప్రాణాంతకమైన వైరస్ ల యొక్క గాజు ఆకారాలు....ఫోటోలు

ఫ్రాణానికే హాని కలిగించే వైరస్ ల ను మనం కళ్లతో చూడలేము. అత్యాధునిక మైక్రొస్కోప్లలో మాత్రమే చూడగలరు. ఆ వైరస్ ల ఆకారాలు ఏలాగుంటాయో సాధారణ మానవుడు చూడటానికి ల్యూక్ జెరం అనే అతను వాతిని గాజు బొమ్మల రూపంతో తయారుచేసేరు. వాటినే మీరు ఇక్కడ చూడబోయేది.

HIV

SWINE FLU

E. COLI

E. COLI (Close up)

H5N1

HPV

SARS

SMALLPOX

MALARIA

T4 BACTERIOPHAGE

No comments:

Post a Comment