ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Thursday, January 30, 2014
అత్యంత వివాదాస్పదమైన వ్యాపారాలు...ఫోటోలు
ప్రపంచ జనభా పెరుగుతున్న కొద్దీ వ్యాపారాలలో పోటీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మానవులలో పెరిగిపోతున్న ఈ వ్యాపార పోటీ ఎన్నో చట్టవిరుద్దమైన వ్యాపారాలకు దారితీస్తోంది. అన్నింటికీ ఒకటే కారణం. డబ్బు. ఎలాగైన డబ్బు సంపాదించాలి, ఆస్తులు పెంచుకోవాలి. విలాశంగా బ్రతకాలి. ఈ వ్యాపారాలలో ఎన్నో కోట్ల డబ్బును గడిస్తున్నారట. ఈ మానవ వ్యాపార పోటీల వలన ఎందరో బలైపోతుంటే కొందరు సంతొషంగా బ్రతుకుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment