Thursday, January 9, 2014

ధనవంతులైన క్రికెట్ ఆటగాళ్ళు.....ఫోటోలు

క్రికెట్ ఆటతోనే ఎక్కువ ధనం సంపాదించిన వారు వీరే. 1980 నుండి క్రికెట్ ఆటమీద ప్రజలలో మోజు పెరిగింది. అప్పటి నుండి క్రికెట్ ఆటగాళ్లకు డబ్బు అధికంగా రావడం మొదలైంది. ఐ.పి.ఎల్ టోర్నమెంట్లు మొదలైన తరువాత క్రికెటర్ల సంపాదన మరింత ఎక్కువైంది.

1.మహేంద్ర సింగ్ ధోనీ....సంవత్సర ఆదాయం: 26.5 మిల్లియన్ డాలర్లు.

2.సచిన్ టెండూల్కర్....సంవత్సర ఆదాయం: 18.6 మిల్లియన్ డాలర్లు.

3.గౌతం గంభీర్...సంవత్సర ఆదాయం: 7.3 మిల్లియన్ డాలర్లు

4.విరాట్ కోహ్లీ: సంవత్సర ఆదాయం: 7.1 మిల్లియన్ డాలర్లు.

5.కెవిన్ పీటర్ సన్....సంవత్సర ఆదాయం: 7 మిల్లియన్ డాలర్లు.

6.వీరేంద్ర సెవాగ్....సంవత్సర ఆదాయం: 6.9 మిల్లియన్ డాలర్లు.

7.షేన్ వాట్ సన్....సంవత్సర ఆదాయం: 5.9 మిల్లియన్ డాలర్లు.

8.మైకేల్ క్లార్క్....సంవత్సర ఆదాయం: 5 మిల్లియన్ డాలర్లు.

9.రికీ పాంటింగ్....సంవత్సర ఆదాయం: 4 మిల్లియన్ డాలర్లు.

10.బ్రెట్ లీ....సంవత్సర ఆదాయం: 3.8 మిల్లియన్ డాలర్లు.

No comments:

Post a Comment