Thursday, January 30, 2014

క్రూరమైన ఆభరణాలు.....ఫోటోలు

ఎలాగైనా ఇతరులకంటే అందముగా, ప్రత్యేకముగా కనబడాలని యువతులు ఈ మధ్య అసాధారణమైన, విచిత్రమైన, వింత ఆభరణాలను ధరిస్తున్నారు. అవేమిటంటే ప్రాణమున్న చిరు జంతువులను( కోడి పిల్ల,పిచుక,ఎలుక పిల్లలు) ఆభరనాలుగా ధరిస్తున్నారు. ఇలాంటి ఆభరణాలు ఆన్ లైన్ షాపులలో దొరుకుతున్నాయి.No comments:

Post a Comment