Friday, January 3, 2014

అభివ్రుద్దిచెందుతున్న ఈ దేశాలు వేటిలో ముందున్నాయీ తెలుసుకుందాము.....ఫోటోలు

"మీరు ఏ దేశములో ఉండేందుకు ఇష్టపడతారో, ఆ దేశానికి వెళ్ళి ఉండవచ్చు" అనే చాయస్ గనుక ఇస్తే చాలామంది ఇప్పటికే అభివ్రుద్ది చెందిన దేశాలలో ఉండటానికే ఇష్టపడతారు. కారణం ఆ దేశాలలో అవినీతి తక్కువగా ఉంటుంది. సమానత్వ హక్కులు ఉంటాయి, జీవించడానికి చక్కని వసతులు కలిగి ఉంటాయి.

కానీ పూర్తిగా అలా అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే అభివ్రుద్ది చెందుతున్న దేశాలు కూడా కొన్ని అతి ముఖ్యమైన విషయాలలో ముందున్నాయి. ఆ దేశాలు ఏ దేశాలు, వేటిలో ముందున్నాయి: ఇక్కడ తెలుసుకుందాము.

Uruguay: వురుగువే: అవినీతి అతి తక్కువగా జరిగే దేశము.

సౌత్ ఆఫ్రికా: గే హక్కుల గుర్తింపులో ప్రపంచ నాయకత్వం వహిస్తున్న దేశం.

Costa Rica: కోస్టారీకా: సంతోషముగా నివసించగలిగే దేశము.

Mali: మలీ: ప్రపంచములోనే అతిపేద దేశమైన ఈ దేశములో తెలివితేటలు గల వ్యక్తులకు అత్యున్నత వసతులు కలిపిస్తున్న దేశము.

Kazakhstan: కజకస్తాన్: ప్రజలందరినీ ఒకేలాగా చూసే దేశము.

Azerbaijan:అజర్బియాజన్: 98 శాతం చదువుకున్న వారున్న దేశము.

Libya: లిబియా: అద్బుతమైన ఆరొగ్య పధకాలు కలిగిన దేశము.

Ecuador: ఈక్వడార్: మత్తు పధార్ధాలకు అలవాటు పడని ప్రజలున్న దేశము.

Georgia: జార్జియా: ప్రజలందరూ రక్షణ కలిగిన దేశము.

Nicaragua: నికరాగువా: స్త్రీలను గౌరవించే దేశము(ప్రజలతో సహా).

No comments:

Post a Comment