Monday, January 6, 2014

వత్ ఫ్రా ధమ్మకయా:లక్షల కొలది బంగారు పూత పూసిన కంచు బుద్ద విగ్రహాల గుడి....ఫోటోలు

తాయ్లాండ్ దేశ రాజధాణి బ్యాంకాక్ విమానాశ్రయానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన గుడి చూడటానికి అంతరిక్ష నౌక లాగా, ఒక స్టేడియం లాగా, ఇంకా చెప్పాలంటే ఒక అన్య ప్రపంచ అంతరిక్ష నౌక లాగా కనబడుతుంది. ఈ గుడి గోపుర డోము బంగారు పూతపూసిన 3 లక్షల కంచు బుద్ద విగ్రహాలతో నిండి ఉంటుంది. మరో 7 లక్షల విగ్రహాలు గుడిలో ఉన్నాయి. గుండ్రని ఆకారంలో ఉన్న ఈ గుడిలో ధ్యానం, యోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ గుడి 1000 ఎకరాల స్థలములో విస్తరించబడి ఉంటుంది.


No comments:

Post a Comment