Thursday, January 9, 2014

ఫాడిఔత్: గవ్వలతో నిర్మించిన ద్వీపం......ఫోటోలు

రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్, పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. దీని పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన మారిటానియా, తూర్పున మాలి మరియు దక్షిణాన గినియా మరియు గినియా బిస్సా లు ఎల్లలుగా గలవు. దీని విస్తీర్ణం 197,000 చ.కి.మీ. మరియు జనాభా 11,700,000. దీని రాజధాని డకార్ నగరం.. సెనెగల్ దేశ సముద్ర తీరంలో నివసిస్తున్న మత్స్యకారులకు అట్లాంటిక్ మహాసముద్రములో చేపలతోపాటూ ఎక్కువగా గవ్వలు దొరికేవట. అలా దొరికిన గవ్వలను ఒకచోట చేర్చి గుంపుగా ఉంచేవారట. కొన్ని సంవత్సరలలో అదొక ప్రదేశములాగా అయ్యిందట. ఆ తరువాత పోగుచేసిన గవ్వలతో ఇళ్ళు కట్టుకుని ఒక గ్రామముగా చేసుకున్నారట.


No comments:

Post a Comment