Saturday, January 11, 2014

గడ్డకట్టిన నయగరా జలపాతం.....ఫోటోలు

ఈ మధ్య అమెరికా మరియూ కెనడా లలో ఏర్పడిన విపరీత మంచు తుఫాన కారణంగా అక్కడ వాతావరణం - 50 డిగ్రీల దాకా వచ్చేసింది. దీనితో అక్కడా నీరు, చెరువులూ, సరస్సులూ, కాలువలూ లాంటివి గడ్డకట్టుకుపోయేయి. దీనిలో ప్రసిద్దిచెందిన నయగరా ఫాల్స్ కూడా ఒకటి.


1 comment: