Sunday, January 26, 2014

అంతర్జాల సెర్చ్ ఇంజెన్ల లో ముఖ్యమైనవి....ఫోటోలు

సెర్చ్ ఇంజెన్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్ పేరే. కరక్టే, ఎందుకంటే సెర్చ్ ఇంజెన్ల మార్కెట్ షేర్ లో అత్యంత అధిక షేర్ వహించేది గూగులే. కానీ మీకు తెలుసా? అంతర్జాలములో మొత్తం 290 సెర్చ్ ఇంజెన్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే పెద్ద గుర్తింపు ఉన్నది. దానికి కారణం ఆ సెర్చ్ ఇంజెన్లు ప్రజలకు కావలసిన వివరాలను అందజేయడములో విజయవంతమవడమే. అలాంటి ముఖ్యమైన, ఎక్కువగా వాడబడుతున్న సెర్చ్ ఇంజెన్లు ఏవో మీకు తెలుసా...తెలుసుకోండి.

Google

Yahoo

Baidu


Bing

Ask

Search.Aol.com

WebCrawler

DuckDuckGo

Yandex

Blekko

No comments:

Post a Comment