Wednesday, January 8, 2014

గౌతపే కొండ రాయి....ఫోటోలు

కొలంబియా దేశములో ఉన్న ఈ చిన్న కొండ రాయి యొక్క ఎత్తు 200 మీటర్లు. బరువు 10 మిల్లియన్ టన్నులు. కొలంబియా లో ఇది ఒక అత్యంత ముఖ్య టూరిస్ట్ ప్రదేశం. కొండ రాయి మధ్యలో విరిగినట్లు ఒక ఆకారం ఉంటుంది. ఆ చోట ఆ కొండ రాయి ని ఎక్కటానికి మెట్లు కట్టేరు. 649 మెట్లను దూరం నుండి చూస్తే ఆ కొండను కుట్టినట్లు కనబడుతుంది.


No comments:

Post a Comment