Saturday, January 4, 2014

సెయింట్ పీటర్స్‌బర్గ్: అద్భుతమైన, అందమైన రష్యా నగరం.....ఫోటోలు

సెయింట్ పీటర్స్‌బర్గ్: రష్యా లోని ఒక ఫెడరల్ నగరం. నేవా నది ఒడ్డుపై, ఫిన్లాండు అఖాతం వద్ద బాల్టిక్ సముద్రం ఒడ్డున గలదు. దీని ఇతర పేర్లు పెట్రోగ్రాడ్ (1914–1924) మరియు లెనిన్‌గ్రాడ్ (1924–1991). సాధారణంగా పీటర్స్ బర్గ్ గా గుర్తింపబడింది.

దీనిని జార్ మొదటి పీటర్ మే 27, 1703 న స్థాపించాడు. ఇది రష్యా సామ్రాజ్యం రాజధానిగా దాదాపు 200 సంవత్సరాలు (1713–1728, 1732–1918) వుండినది. 1917 రష్యా విప్లవం తరువాత రాజధానిగా తన స్థానం కోల్పోయింది.ఈ నగరం రష్యాలో మాస్కో తరువాత రెండవ అతిపెద్ద నగరం. యూరప్ లో మాస్కో మరియు లండన్ ల తరువాత మూడవ పెద్ద నగరం.యూరప్ సాంస్కృతిక కేంద్రంగానూ ఈ నగరాన్ని చెబుతారు.


No comments:

Post a Comment