Wednesday, January 8, 2014

హాఫేటీ: నల్ల గులాబిలు పూచే ఒకే ఒక ప్రదేశము....ఫోటోలు మరియూ వీడియో

టర్కీ దేశములోని హాఫేటీ గ్రామములో మాత్రమే నల్ల గులాబీలు పూస్తాయి. ప్రపంచములో మరెక్కడా నల్ల గులాబీలను చూడలేము. వేసవికాలములో మాత్రమే పూచే ఈ నల్ల గులాబిలను దిగులు పుట్టించే సినిమాలలోనూ లేక దయ్యాల సినిమాలలోనూ చూపిస్తారు.


No comments:

Post a Comment