Sunday, January 26, 2014

అంతర్జాలంలోని "డీప్ వెబ్" లో లోతుగా దాగున్న కలతపరిచే నిజాలు......వీడియో

అంతర్జాలం లేక ఇంటర్నెట్ ను ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. అందరూ అంతర్జాలం ను తమ ఉపయోగాలకోసం వాడుకుంటున్నారు. కానీ మనం వాడుకుంటున్న అంతర్జాలం పైపైన కనబడేదే. కానీ అంతర్జాలమును లోతుగా వాడుకుంటున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారు అంతర్జాలమును ఎలా, ఎందుకు వాడుకుంటున్నారో మీకు తెలిస్తే మనాందరమూ ఆశ్చర్యపోతాము. దీనినే "డీప్ వెబ్" అని పిలుస్తారు.


No comments:

Post a Comment