Monday, January 20, 2014

ఆశ్చర్యపరిచే చట్టాలు.....ఫోటోలు

జెర్మనీలో హైవేలో పెట్రోల్ లేకుండా కారు ఆగిపోవడం నేరం

తాయ్లాండ్లో అండర్-వేర్ వేసుకోకుండా బయటకు వెళ్లడం నేరం

ఇజ్రేల్ దేశములో ఆదివారొం నాడు ముక్కులో పొక్కులు తీసుకోవడం నేరం

సింగపూర్ లో చుయింగ్ గం నమలడం నేరం

సాన్ సాల్వడార్లో మధ్యం సేవించి కారు నడిపితే మరణ శిక్ష

ఫ్రాన్స్ దేశములో పెంపుడు పందులకు నెపోలియన్ అని పేరు పెడితే నేరం

ఆస్ట్రేలియా దేశములోని విక్టోరియా నగరములో ఏలక్ట్రీషియన్ను పిలవకుండా బల్బు మారిస్తే నేరం

ఇటాలీ దేశములో స్థూలకాయులైన వ్యక్తులు పోలియస్టర్ దుస్తులు ధరిస్తే నేరం

సమోవా దేశములో భార్య పుట్టినరోజును మరిచిపోతే నేరం

ఫ్రాన్స్ దేశములో ఈ.టీ బొమ్మలు అమ్మడం నేరం

అంతే కాదు. ఫ్రాన్స్ దేశములో మనుష్యుల ముఖాలు కలిగిన బొమ్మలను అమ్మడం కూడా నేరమే

స్పైన్ దేశములోని బార్సిలోనా నగరంలో స్విం(ఈత) దుస్తులు వేసుకుని తిరగడం నేరం

No comments:

Post a Comment