Tuesday, January 21, 2014

అలల పోటు: నదులలో మామూలు పారుదలకు ఎదురుగా అలల రూపంలో ఎగిసిపడే అలలు.....ఫోటోలు

అలలపోటు చాలా అరుదుగా ఏర్పడుతుంది. నదులలో మామూల నీరు పారుతున్న దిసకు ఎదురుగా( కరెంటుకు ఎదురుగా)నీరు పారడాన్నే అలల్ పోతు లేక టైడల్ బోర్ అంటారు. అయితే ప్రపంచములో ఇది కొన్ని నదులలోమాత్రమే ఏర్పడుతుంది. దీనిని చూడటానికి ప్రజలు ఆ నదీ తీరాలకు వెడుతూ ఉంటారు. భారతదేశములో బ్రహ్మపుత్రా నదిలో ఈ అలల పోటు ఏర్పడుతుంది. ఇలాంటి కొన్ని నదులనూ, అక్కడ ఏర్పడే అలల పోటును ఇక్కడ చూద్దాము.

Qiantang River, China

Amazon River

River Douglas and Preston,Lancashire

Fergusson, New Brunswick

Turnagain Anchorage, Alaska

River Mersey in Hale, England

River Severn, Gloucestershire, England

River Severn, Gloucestershire, England

No comments:

Post a Comment