Sunday, January 12, 2014

చెంఘీజ్ ఖాన్ గురించిన కొన్ని క్రూరమైన నిజాలు.....వీడియో

చెంఘీజ్ ఖాన్ క్రీ.శ. 1162 - 1227 మంగోల్ స్థాపకుడు,మంగోల్ సామ్రాజ్య పరిపాలకుడు, 'ఖాగన్' లేదా ఖాఖాన్ అని పిలువబడ్డాడు. చరిత్రలో ఈ మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యం. ఈశాన్య ఆసియాకు చెందిన ఓ సంచారజాతికి చెందినవాడు. ఇతడి అసలు పేరు "తెముజిన్" [2]), 'చెంఘీజ్ ఖాన్' అని తనకు తాను ప్రకటించుకున్నాడు. ఇతడు షామనిజం మతానికి చెందిన వాడు. షామనిజం మతంలో పితృదేవతాత్మలను పూజిస్తారు, వీరినే దేవతలుగా కొలుస్తారు. ఇతని పేర్లు; 'చంగేజ్ ఖాన్, చంఘీజ్ ఖాన్, చంఘేజ్ ఖాన్, మొదలగునవి. ఇతడు ప్రపంచ చరిత్రలోనే అత్యంత కౄరపాలకుడిగా పేరుగాంచాడు.

No comments:

Post a Comment