Wednesday, January 1, 2014

మనకంటే చక్కగా దుస్తులు వేసుకున్న పిల్లలు....ఫోటోలు

చక్కగా దుస్తులు వేసుకున్న పురుషులనూ, స్త్రీలను చూస్తే లక్షణంగా ఉన్నారు అని అనిపిస్తుంది. అదే 6 ఏళ్ళ పిల్లలు మనకంటే స్టైలుగా, ఫ్యాషనుగా దుస్తులు దరిస్తే మీకేమనిపిస్తుంది? పిల్లలు తామే నేర్చుకున్నారా లేక వారి తల్లితండ్రులు నేర్పేరా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఏది ఎమైనా పిల్లలు అలా చక్కగా దుస్తులు ధరిస్తే వారిని చూడటానికి ముచ్చటేస్తుంది.


No comments:

Post a Comment