Thursday, January 23, 2014

గత వారం రోజులలొ 223 సార్లు పేలిన అగ్నిపర్వతం.....ఫోటోలు

ఇండోనేషియాలోని సినాబంగ్ అనే అగ్నిపర్వతం గత సంవత్సరం సెప్టంబర్ నెల నుండి పేలుతూ బూడిదని విరజిమ్ముతోంది. ఆ అగ్నిపర్వతం చుట్టూ ఉన్న గ్రామాలలోని 20,000 ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేరు. గత ఆదివారు అంటే 06/01/2014 న అత్యంత వేడి బూడిదను 4000 మీటర్ల ఎత్తువరకు విరజిమ్మింది.


No comments:

Post a Comment