Sunday, January 12, 2014

2013 చివర్లో -2014 మొదటి వారం లో వార్తలు....ఫోటోలు

అంటార్టికాలో ఇరుక్కుపోయిన ఓడ

పిండి యుద్దం:...స్పైందేశములో సైనికుల తిరుగుబాటు పండుగ. ఈ పండుగలో పాల్గొనేవారిని 2 టీములుగా విభజిస్తారు. యుద్దం, యుద్దం వలన ప్రజలకు వచ్చే నష్టాలు, శాంతియుతంగా ఉంటే ప్రపంచ ప్రజలకు ఎంత ఆనందమో తెలియజెప్పే ఈ పండుగలో, పిండి, కోడు గుడ్లు ఒకరి మీద ఒకరు జల్లుకోవటం,విసురుకోవటం, ఆటలూ,పాటలూ ఉంటాయి

మెక్సికోలో మంచు

గడ్డకట్టుకుపోయే నీటిలోకి దూకుట....చైనాలో హర్బిన్ ఐస్ పండుగ ఎక్జిబిషన్ లో ఐస్ అంత చల్లని నీటిలో వ్యక్తీకరణ దూకుడు పోటీలు

సిరియా అంతర్యుద్దంలో

రష్యా లో బాంబు పేలుళ్ళు

కాగడాలతో స్విమ్మింగ్: జనవరి-1,2014 న జెర్మనీలో జరిగిన కాగడాలతో ఈత

అమెరికాలో మంచు తుఫాన

ఆఫ్గనిస్తాన్లో విపరీతమైన చలి

ఆఫ్రికాలో గొడవలు

No comments:

Post a Comment