Thursday, January 30, 2014

అత్యంత వివాదాస్పదమైన వ్యాపారాలు...ఫోటోలు

ప్రపంచ జనభా పెరుగుతున్న కొద్దీ వ్యాపారాలలో పోటీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మానవులలో పెరిగిపోతున్న ఈ వ్యాపార పోటీ ఎన్నో చట్టవిరుద్దమైన వ్యాపారాలకు దారితీస్తోంది. అన్నింటికీ ఒకటే కారణం. డబ్బు. ఎలాగైన డబ్బు సంపాదించాలి, ఆస్తులు పెంచుకోవాలి. విలాశంగా బ్రతకాలి. ఈ వ్యాపారాలలో ఎన్నో కోట్ల డబ్బును గడిస్తున్నారట. ఈ మానవ వ్యాపార పోటీల వలన ఎందరో బలైపోతుంటే కొందరు సంతొషంగా బ్రతుకుతున్నారు.

Human Trafficking

Pornography

Online Data Leakage

Fake Documents Making

Organs Smuggling

Cigarette Manufacturing

Drugs Smuggling

Taking Bribe

Sale of Children

క్రూరమైన ఆభరణాలు.....ఫోటోలు

ఎలాగైనా ఇతరులకంటే అందముగా, ప్రత్యేకముగా కనబడాలని యువతులు ఈ మధ్య అసాధారణమైన, విచిత్రమైన, వింత ఆభరణాలను ధరిస్తున్నారు. అవేమిటంటే ప్రాణమున్న చిరు జంతువులను( కోడి పిల్ల,పిచుక,ఎలుక పిల్లలు) ఆభరనాలుగా ధరిస్తున్నారు. ఇలాంటి ఆభరణాలు ఆన్ లైన్ షాపులలో దొరుకుతున్నాయి.



ఉత్తర కొరియా గురించిన కొన్ని నిజాలు.....ఫోటోలు