Sunday, December 1, 2013

మహిళా బాడీగార్డ్ లకు చైనాలో కఠిన శిక్షణ....ఫోటోలు

ఈ మధ్యకాలంలో చైనాలో బాడీగార్డ్ లకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు బాడీగార్డులు అంటే పురుషులే ఉండేవారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా ఈ వ్రుత్తిని ఇష్టపడి దానికోసం విద్యను అభ్యసించి బాడీగార్డులుగా వ్రుత్తి చేస్తున్నారు.....బాడీగార్డుల విద్యాలయంలో(అకాడమీ) పురుషులకు సమానంగా మహిళలకు కూడా కఠినమైన శిక్షణ ఇవ్వబడుతోంది. ఈ శిక్షణలో మార్షియల్ ఆర్ట్, తమ సొంత రక్షణ టెక్నిక్ లు,యజమానులపై అనుకోని దాడిని ఎదుర్కొనుట, యజమానులను శత్రు తూటాల నుండి తప్పించుట లాంటి టెక్నిక్స్ నేర్పుతారట. ఉద్యోగం దొరికినా, దొరకకపోయినా తమ సొంత రక్షణకు ఉపయోగపడుతుందని చాలామంది మహిళలు ఈ బాడీగార్డ్ ఆకాడమీలో జేరుతున్నారట.


No comments:

Post a Comment