Wednesday, December 18, 2013

డబ్బుల స్విమ్మింగ్ పూల్.....ఫోటోలు మరియూ వీడియో

1912 వ సంవత్సరం నిర్మించిన స్విజర్లాండ్ బ్యాంకు సేఫ్ డెపాజిట్ లాకర్లో 8 మిల్లియన్ల 5 ఫ్రాంక్స్ స్విజర్లాండ్ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని జేంస్ ఎడిషన్ వేలం వేస్తోంది. వేలం లో డబ్బుతో పాటూ ఆ డిపాజిట్ లాకర్ ను కూడా ఇస్తుందట. ఈ వేలం పాటకు "మనీ స్విమ్మింగ్ పూల్" అని పేరు పెట్టేరు. అంటే ఈ లాకర్ కొనుకున్న వారు డబ్బులో స్విమ్మింగ్ చేయవచ్చు అని అర్ధం. లాకర్ 1912 నాటిది, స్విస్ డబ్బు 1912 నాటిది కావడంతో ఈ వేలం పాట అత్యధిక డబ్బుకు అమ్ముడుపోతుందని అంచానావేస్తున్నారు. కానీ ఆ లాకరులోని మొత్త 8 మిల్లియన్ల స్విస్ డబ్బు నాణెల విలువ 4,50,000 డాలర్లు. మరి ఎవరు కొంటారో?


No comments:

Post a Comment