Sunday, December 15, 2013

అమెరికాలోని "రియల్ ట్రీ" కంపెనీవారు తయారుచేసిన కనబడని మనుష్యులు....ఫోటోలు

"రియల్ ట్రీ" అనే కంపెనీ తయారుచేసిన దుస్తులను వేసుకుంటే వేసుకున్న వారు కనిపించరట. ఈ దుస్తులను ప్రస్తుతం వేటకు వెళ్ళేవారు మాత్రమే వాడుతున్నారు. ఇలాంటి దుస్తులలోనే ఇంకా మేలైన దుస్తులను తయారుచేసి, ఆ దుస్తులు వేసుకుంటే ఎక్కడెక్కడ మనుష్యులు కనిపించకుండా ఉండవలసివస్తుందో అక్కడ ఉపయోగించుకొవటానికి అనుగునంగా తయారుచేయబోతున్నారట.


No comments:

Post a Comment