Monday, December 23, 2013

బ్రతకదని తెలిసిన పిల్ల యొక్క చివరికోరిక తీర్చటానికి వచ్చిన ప్రజలు.....ఫోటోలు మరియూ వీడియో

పెన్సిల్వేనియాలో బ్లడ్ క్యాన్సర్ తో తన చివరి రోజులను లెక్కపెడుతున్న 8 సంవత్సరాల ఒక చిన్నారి పాప, క్రిస్త్మస్ పాటలను, వేడుకలనూ చూడాలని ఆశపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు డిసంబర్-21 న పెద్ద సంఖ్యలో(10,000 మంది)ఆ పిల్ల ఇంటికి వచ్చి క్రిస్త్మస్ పాటలు పాడి ఆ పిల్ల కోరిక తీర్చేరు. లేవలేని, చనిపోతున్న సమయములో కూడా ఆ చిన్నారి పాప తన ధన్యవాదాలను ఫేస్ బుక్ మూలముగా తెలిపింది.



No comments:

Post a Comment