Sunday, December 1, 2013

ఎక్కువగా వెదకుబడే క్రిమినల్స్....ఫోటోలు

Ayman al-Zawahiri.....ఈజిప్ట్ ఇస్లామిక్ జిహాద్ నాయకుడు. అమెరికాలో 9/11 న జరిపిన టెర్రరిస్ట్ దాడికి ముఖ్య కారకులో ఇతనూ ఒకడు.
Omid Tahvili.......కెనడా దేశంలోని క్రిమినల్ గ్రూపులకు నాయకుడు మరియూ ప్రపంచ క్రిమినల్ గ్యాంగులకూ ఒక నాయకుడు. 2007 లో కెనడాలోని ఒక జైలు నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు.
Felicien Kabuga.....రవాండా లో 100 రోజులు జరిపిన తీవ్రవాద దాడులలో 8 లక్షల అమాయకులను పొట్టనపెట్టుకున్న ఈ కెన్యా తీవ్రవాద నాయకుడు పరారీలో ఉన్నాడు.
James Bulger....30 సంవత్సరాలుగా వెదకుబడుతున్న ఇతను అమెరికాలోని బోస్టన్ నగరంలో మత్తు పధార్ధాల విక్రయం మరియూ 19 హత్యలూ చేసేడట.
Alimzhan Tokhtakhounov......రష్యాకు చెందిన ఈ క్రిమినల్ ప్రపంచవ్యాప్తంగా తుపాకులూ, మత్తుపధార్ధల వ్యాపారంలో అతిపెద్ద పెట్టుబడి దారుడు.
Joseph Kony.....ఇతను ఉగాండా గొరిల్లా తిరుగుబాటు దారుల నాయకుడు. 1986 నుండి ఇతను ఎంతో మంది పిల్లలనూ,మహిళలనూ హతమార్చేడట.
Semion Mogilevich......వేదకబడుతున్న రష్యా మాఫియా లీడర్.
Dawuud Ibrahim.....భారతదేశ క్రిమినల్స్ నెట్ వర్క్ లీడర్.
Matteo Messina Denaro.....20 సంవత్సరాలుగా వెతకబడుతున్న ఇటాలీదేశ మాఫియా లీడర్.
Joaquín Guzmán......ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ నెట్ వర్క్ నడిపిస్తున్న ఇతను మెక్సికో దేశానికి చెందిన వాడు. అయితే ఇతన్ని మెక్సికోలో ఎక్కువగా చూడలేదట. డ్రగ్స్ సరఫరాలో పట్తుబడిన వారందరూ ఎక్కువగా ఇతని పేరే చెబుతారట. 20 సంవత్సరాల మునుపు కన్నా ఇతని నెట్ వర్క్ ఇప్పుడు పేద్దదట.

No comments:

Post a Comment