Thursday, December 26, 2013

రవాణా చేసే కదిలే వంతెనలు.....ఫోటోలు

రవాణా చేసే కదిలే వంతెనలు అంటే, వేటినైనా ఒక చోటు నుండి మరోచోటుకు చేర్చటానికి వంతెనలే కదిలి వెడతాయి. ఈ వంతెనలు మనుష్యులనూ, వాహనాలనూ,వస్తువులను తీసుకు వెడతాయి. ఇలాంటి వంతెనలు చాలా అరుదుగా/తక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వంతెనలు సుమారు 12 కంటే తక్కువే ఉన్నాయి. ఇందులో 8 మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాయి. 1872 లో మొదటిగా ఇంగ్లాండ్లో ఈ వంతెనలు నిర్మించబడ్డాయి. ఇలాంటి వంతెనలలోనే అతిపెద్దది స్టాలిన్ గ్రాడ్( ప్రస్తుత వోల్గో గ్రాడ్)లో 1955 లో నిర్మించేరు.

ఇంగ్లాండ్

స్పైన్

జెర్మనీ

యూ.కె


అమెరికా


No comments:

Post a Comment