Saturday, December 7, 2013

ప్రపంచములోనే అతిపెద్ద మఠ సంబంధిత లైబ్రరీ.....ఫోటోలు

ఆస్ట్రియా దేశములోని ఆడ్ మాంట్ అబ్బే అనే మఠ సంబంధిత లైబ్రరీ ప్రపంచములోనే అతిపెద్దది మరియూ అందమైనది. ఇది 1776 లోనే మొదలుపెట్టబడింది. ఇప్పటికి ఈ లైబ్రరీలో 2 లక్షలకు పైగా గ్రంధాలూ, పుస్తకాలూ ఉన్నాయట.


No comments:

Post a Comment