Thursday, December 26, 2013

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనం నమ్మలేని, అద్భుత ప్రదేశాలు.....ఫోటోలు

భూమి మీద మనం వెళ్లటానికీ, చూడటానికీ, కనుక్కోవడానికీ ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలను చూస్తే ఇటువంటివి మన భూమి మీద ఉన్నాయా? అనే ప్రశ్న మన మదిలో కలుగుతుంది. అలాంటి ప్రదేశాలనే ఇక్కడ మీరు చూడబోతున్నది.

Salar De Uyuni, Bolivia....ప్రపంచంలోనే ఉప్పుతో కప్పబడ్డ పెద్ద నేల
Bamboo Forest, Japan
Tianzi Mountains, China
Antelope Canyon,USA
Mountain Roraima, Venezuela
Skaftafell,Iceland
Ancient Petra,Jordan
Borobudur,Indonesia
Victoria Falls,Zambia
Thor's Well,Oregon,USA....సముద్రంలో చిల్లి
Pamukkale Natural Rock Pools, Turkey
Green Fly Geyser, Nevada,USA
Shimmering Shores of Vaadoo, Maldives
Spider Web Trees,Pakistan
Kamchatka Ice Cave, Russia

No comments:

Post a Comment