Tuesday, December 31, 2013

పోయిన సంవత్సరం వెలువడిన అద్భుత టెక్నాలజీ వస్తువులు.....ఫోటోలు

Apple iPhone 5s Touch ID: ఫింగర్ ప్రింట్ ఈడ్ కలిగినది. మీరు తప్ప ఇంకెవరూ వాడలేనిది.

Google Chromecast: ఏ టీవీనైనా స్మార్ట్ టీవీ గా మార్చుకునే డ్రైవ్.

Google Glass: కళ్లలోనే కంప్యూటర్ మరియూ అంతర్జాలం.

Pebble smart watch : అద్భుతమైన స్మార్ట్ వాచ్.

Pogoplug Safeplug: అంతర్జాలంలో మీ ఉనికిని తెలియకుండా చేసేందుకు మరియూ మీ డాటాలను దాచుకునేందుకూ. ముఖ్యముగా మీ మీద ఎవరూ గూఢచారం చేయకుండా ఉండేందుకు. అంటే మీ ప్రైవసీ ని కాపాడుతుంది.

No comments:

Post a Comment