Tuesday, December 10, 2013

క్యివ్: హీరో సిటీ అనే బిరుదు సంపాదించుకున్న నగరం.....ఫోటోలు

క్యివ్ - యుక్రెయిన్ రాజధాని, యూరోప్ లో అతిపెద్ద మరియు అతి పురాతన నగరాలలో ఒకటి. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, రవాణా,విద్య మరియు పరిశోధన కేంద్రం. అందాలతో మెరిసిపోయే ఈ నగరం, అందంలోనే కాక మిగతా రంగాలలో కూడా మిగిలిన యూరప్ నగరాలకంటే ముందంజలో ఉండం వలన దీనికి హీరో సిటీగా బహుమతి ఇచ్హేరు.


No comments:

Post a Comment