Thursday, December 19, 2013

శాంతా క్లాజ్ లు: భారతీయ కళాకరుని అద్భుత మట్టి విగ్రహ కళ....ఫోటోలు

అందరికీ బీచ్(సముద్ర తీరం) అంటే ఆనందమే. అందులోనూ పిల్లలకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. బీచ్ లో కాలక్షేపం చేయటానికి, ఆడుకోవటానికి పిల్లలూ మరియూ పెద్దలూ మట్టితో ఆడుకుంటారు. బీచ్ మట్టితో విగ్రహాలుచేసి ఆడుకోవటం ఎప్పటి నుండో జరుగుతున్నదే. ఈ మధ్య కళాకారులు బీచ్ లలో ప్రసిద్ది చెందిన నాయకుల, మనుష్యుల విగ్రహాలను చేసి చూపుతున్నారు. చాలాదేశాలలో ఈ విగ్రహాలు చేయడంలో పొటీలు కూడా నిర్వహించేరు. కొందరు కళాకారులు మానవ సముదాయానికి ఏదో ఒక సమాచారం అందించడానికి ఈ కళను ఉపయోగిస్తున్నారు.

అలాంటి ఒక సమాచారం అందించటానికే సుదర్సన్ పట్నాయక్ గారు శాంతా క్లాజ్ విగ్రహాలను ఎన్నుకున్నారు. కారణం, క్రిస్త్మస్ పండుగ సంబరాలు. శాంతా క్లాజ్ మట్టి విగ్రహాలతో ఆయన అందించిన సమాచారం గ్లోబల్ వార్మింగ్.


No comments:

Post a Comment