Wednesday, December 18, 2013

సర్కస్ చెట్లు....ఫోటోలు

1884-1964 మధ్య ఆక్సల్ ఎర్లాండ్ సన్ అనే వ్యవసాయి కొన్ని చెట్లను నాటేడు. అతను నాటిని అన్ని చెట్లూ ఆకారంలో అందరినీ ఆశ్చర్యపరిచినై. అందుకని వాటికి ఆశ్చర్య పరిచే చెట్లు, ఆ తరువాత సర్కస్ చెట్లు అనే పేర్లు పెట్టేరు. చెట్లను ఇలా పెంచటంలో ఆక్సల్ ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించేడని అందరూ చెబుతారు. ఆ టెక్నిక్ ఏమిటో, ఆ చెట్లు అలా ఎలా పెరిగినయో అనే రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండానే ఆక్సల్ 1964 లో చనిపోయేడు.

ఈ సర్కస్ చెట్లు అలాగే, ఎవరి పరామర్స లేకుండా ఉండిపోయినై. కానీ 1985 లో మైకల్ బాన్ ఫాంటే అనే కోటీశ్వరుడు ఆ చెట్లను కొన్ని కోట్ల డబ్బుకు కొని వాటిని కాలిఫోర్నియా లోని గిల్రాయ్ గార్డన్స్ లో ఉంచేడు.


1 comment: