Sunday, December 15, 2013

జపాన్ లోని గుడ్లగూబల రెస్టారెంట్....ఫోటోలు

ఈ మధ్య జపాన్ లో గుడ్లగూబల హోటల్లు ఎక్కువైనాయి. అంటే రెస్టారెంట్ లో గుడ్లగూబలు ఉంటాయి. రెస్టారెంట్ కు వచ్చినవారు వాటిని చూస్తూ కావాలంటే వాటితో ఆడుతూ తమ ఆహారం తినవచ్చు. ఈ రెస్టారంట్లకు జపాన్ లో డిమాండ్ పెరిగిందట.


No comments:

Post a Comment