Saturday, December 14, 2013

ఈ మ్యాపులతో మీరు ప్రపంచాన్ని బాగా అర్ధంచేసుకోగలరు......ఫోటోలు

ఈ మ్యాపులో ప్రపంచం 7 భాగాలుగా విభజించబడింది. ఒక్కొక్క భాగంలోనూ జనాభా 1 బిల్లియన్.

ఈ మ్యాపులో మొత్త ప్రపంచ జనాభాలో గుండ్రంగా చూపిన చోట ఎక్కువమంది నివసిస్తున్నారు.

ఈ మ్యాపులో ఎర్రంగు దేశాలో కుడి వైపు డ్రైవ్ చేస్తారు.

ఈ మ్యాపులో తెల్ల రంగులో చూపబడిన ప్రాంతాలను మాత్రం బ్రిటీష్ వారు పాలించలేదు.

ఈ మ్యాపులో 1969లో ఇంటర్నెట్ ఉన్న ప్రదేశాలు చూపబడింది.

ఈ మ్యాపులో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఉన్నా, చిక్కటి రంగులు వేసిన దేశలలో ఇంటర్నెట్ ఉపయోగానికి ఆంక్షలు ఉన్నాయి.

ఈ మ్యాపులో చిక్కటి రంగులో చూపించబడ్డ దేశాలు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పరిపాలన ఉండేది.

ఈ మ్యాపులో నీలి రంగులు గుర్తించబడ్డ దేశాలు ఇప్పటిదాకా ఏర్ క్రాఫ్ట్ కారియర్లు ఉపయోగించలేదు.

ఈ మ్యాపులో ఎరుపు మరియూ ఆరెంజ్ రంగులుతో చూపిన దేశాలలో ఎక్కువ ఎత్తైన భవనాలు కట్టబడ్డాయి.

ఈ మ్యాపులో చిక్కటి రంగులో చూపబడిన దేశాలు ఎక్కువ ధన సహాయం అందిచిన దేశాలు.

No comments:

Post a Comment