Thursday, December 12, 2013

"స్మార్టీ రింగ్" మీ స్మార్ట్ ఫోన్ నుండి మీ ఉంగరానికి సందేశము....వీడియో

మొబైల్ ఫోన్లు వాడే చాలామంది 6 నిమిషాలకు ఒక సారి తమ మొబైల్ ఫోను ను చూస్తారట. అంటే సుమారు రోజుకు 150 సార్లు చూస్తారట. కారణం, వర్క్ బిజీలో లేక మరింకేదో ఆలోచనలో మొబైల్ ఫోనులో వచ్చిన మెసేజ్ లు గానీ, అలర్టులు గానీ మిస్ అయ్యేమో అనే అనుమానంతో. దీనిని ఆధారంగా తీసుకుని టక్నాలజీ కంపెనీలు ఒక ఉంగరాన్ని తయారుచేసినై తయారుచేసినై. మీ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫోన్లలో ఏవైనా సందేశాలూ, అలర్టులూ, కాల్స్ వస్తే వాటిని మీ ఉంగరానికి పంపిస్తాయి. ఇంతే కాకుండా మరికొన్ని విషేషాలతో తాయారుచేయబడింది ఈ "స్మార్టీ రింగ్".


మీకింకా వివరాలు కావాలంటే ఈ లింకుకు వెళ్ళండి http://www.indiegogo.com/projects/smarty-ring

No comments:

Post a Comment