Tuesday, December 17, 2013

మలేషియాలోని పాముల గుడి....ఫోటోలు

Sungai Kluang, Bayan Lepas, Penang, Malaysia లోని పాముల గుడి ప్రపంచములోనే మొట్టమొదటి నిజమైన పాముల గుడి. ఇక్కడ, ఈ గుడిలో విషపూరిత పాములు ఉంటాయి. అక్కడున్న ఎంతో మంది ప్రజలు, బయటిదేశాల నుండి వచ్చే టూరిస్టులూ ఈ గుడిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ అంటే ఈ గుడిలో అవి దేవతలు. ఈ నమ్మకంతోనే అందరూ వస్తారు. గుడిలో ఉన్న పాములకు నమస్కరించి వెడతారు.

Chor Soo Kong అనే బౌద్దమత గురువు జ్ణపకార్ధం 1850 లో ఈ గుడి నిర్మించేరు. ఈ బౌద్దమత గురువు 960-1279 లో నివసించేవారట. ఆయన అడవులలోని విషపూరిత పాములకు నివాసం ఏర్పరిచేరట. ఆయన చుటు పాములు ఉండేవట, కానీ అవి ఎప్పుడూ ఆయనకు హాని తలపెట్టలేదట.


No comments:

Post a Comment