Sunday, December 1, 2013

పేకముక్కల నడిచే మనిషి: అత్యంత అద్భుతమైన కార్డ్ ట్రిక్....వీడియో

Dave Cremin అనే అద్బుతమైన మెజీషియన్, న్యూయార్క్ నగరములో పేరుపొందిన మ్యాజిక్ ట్రిక్ చేసే మెజీషియన్. ఇతను ఎన్నో మ్యాజిక్ ట్రిక్స్ చేసి ఎంతోమంది మనసులను దోచుకున్నాడు. ఆయన చేసిన "పేకముక్కల నడిచే మనిషి" అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మీరు కూడా ఆ ట్రిక్ ను చూసి ఆనందించండి.

No comments:

Post a Comment