Monday, December 23, 2013

2013 ను గుర్తుంచుకునేలా చేసే కొన్ని సంఘటనలు..... ఫోటోలు

-30 డిగ్రీల చలిలో వ్యాయామం చేస్తున్న చైనా సైనికులు
చికాగో నగరములోని విల్స్ టవర్ను తాకిన పిడుగు
షెంగాయ్(చైనా)లో ప్రపంచ ఆర్ధీక సెంటర్ భవనాన్ని క్లీన్ చేయడానికి రెడీ అవుతున్న పనివారు
చైనాలోని సముద్ర తీరాలలోకి తోసుకువచ్చిన పాచి లో తండ్రీకొడుకులు ఆటలు. 50,000 టన్నుల పాచి సముద్రతీరమునకు కొట్టుకువచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది.
స్లొవోకియాలో కనీవినీ ఎరుగని వరదలు
ఆస్ట్రేలియాలోనూ ఏర్పడిన తీవ్ర వరదలలో కూతురును ఓదారుస్తున్న తండ్రి
సాన్ ఫ్రాన్ సిస్కో విమానాశ్రయంలో కూలిన సౌత్ కొరియా బోయింగ్ విమానం
వాటికన్ లో సైంట్ పీటర్ బసిలికా భవనం పైన పడిన పిడుగు
ఇండోనెషియాలో అసాధారణమైన రీతిలో పాములతో మెసాజ్
మంగోలియా దేశములో విజయవంతముగా దిగిన చైనా రోదసీ యాత్రీకులు
తాయ్ లాండ్లో గౌతమ బుద్దుని పుట్టినరోజున మైనపు వత్తులతో భక్తులు
దట్టమైన పొగతో సిడ్నీ నగరం: 40 సంవత్సరాలుగా మండుతున్న అడవుల మంటల నుండి వెలువడిన పొగ
బాలీ నగర సముద్ర తీరాన కూలిపోయిన విమానం
2013 మే నెలలో అమెరికాలో ఏర్పడిన తీవ్రమైన టర్నాడో
స్పైన్ దేశములో "పతుం డి బెర్గా" అనే పండుగ సంబరాలకు హాజరైన జనం

No comments:

Post a Comment