Tuesday, December 10, 2013

ఎంపైర్ స్టేట్ భవనం పొడుగుకన్నా 150 అడుగులు పొడువుగా నిర్మించబడ్డ అతి పెద్ద ఓడ......వీడియో

సౌత్ కొరియాలో శామ్‌సంగ్ హెవీ ఇండస్ట్రీ వారిచే షెల్ కంపెనీకొసం నిర్మించబడ్డ ప్రిల్యూడ్ అనే ఓడ యొక్క మొత్త పొడవు 1601 అడుగులు. ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా 150 అడుగుల పొడవు కలిగినది.




No comments:

Post a Comment