Sunday, December 15, 2013

112 సంవత్సరాల తరువాత ఈజిప్టులో హిమపాతము....న్యూస్ మరియూ ఫోటోలు

సంవత్సరానికి ఒక ఇంచ్ (25.44 mm) వర్షపాతమును మాత్రమే చూసే ప్రజలకు డిసంబర్ 13, 2013 న ఆశ్చర్యం,భయం పుట్టేయి. కారణం ఆ రోజు వారు జీవితంలో మొదటిసారిగా మంచు పడటం, అందులోనూ హిమపాతములా పడటం, నగరం మొత్తం మంచుతో కప్పబడటం. కొద్దిసేపు తరువాత కోలుకుని ఆనందములో మునిగిపోయేరు. ఎందుకంటే జీవితంలో మొదటిసారి మంచుపాతం చూసేరు.


No comments:

Post a Comment