Friday, November 8, 2013

అడవుల పైనుండి అట్లాంటిక్ సముద్రతీరానికి నిర్మించిన బ్రెజిల్ దేశంలోని హైవే "ఇమిగ్రాంట్స్"....ఫోటోలు

బ్రిజిల్ దేశ్ములోని సో పులా నగరాన్ని అట్లాంటిక్ మహాసముద్రం తీరానికి కలిపే ఈ అద్భుతమైన హైవే పుడవు 58.5 కిలోమీటర్లు. ఈ హైవేను నగరానికీ, సముద్రతీరానికి మధ్య ఉన్న అడవి పై నిర్మించేరు. 6 లైలు,44 చిన్న వంతెనలూ, 7 పెద్ద వంతెనలూ మరియూ 11 టనల్స్ తో నిర్మించబడ్డ ఈ హైవే బ్రిజిల్ దేశ గొప్పతాననికి ఒక చిహ్నం.


No comments:

Post a Comment