Thursday, November 7, 2013

డైనాసర్ జాతి మన దేశ "జూ" లలో ఉంటే మనమెంత ఆనందించేవారిమో.....ఫోటోలు

డైనాసర్ జాతి లిస్టును వేయాలంటే కొన్ని వందల రకాలు ఉన్నాయి. ఆ జాతి ప్రపంచము అతిపెద్దది. ఒక దోమ కాటు తో జాతులను పెంచకోవచ్చు అనే గారడి నీజమైతే అవి మళ్ళీ ఈ భూమిలోకి వస్తాయి. అప్పుడేం జరుగుతుంది. ఆ విషయానికి మనం వెళ్లటంలేదు. కానీ ఆ డైనాసర్ జాతిలోని కొన్ని ముఖ్య డైనాసర్లను ఒకసారి చూద్దాము.

Sinosauropteryx (The Most Colorful Dinosaur)
Liopleurodon (Marine Dinosaur)
Ankylosaurus (The Armored Dinosaur)
Triceratops (Last Dinosaur before Mass Extinction)
Stegosaurus (Spiky Dinosaur)
Archaeopteryx (Only Avian Dinosaur)
Compsognathus (Smallest Known Dinosaur)
Amphicoelias fragillimus (Largest Known Dinosaur)
Velociraptor (Raptor)
Tyrannosaurus Rex (T-Rex)

No comments:

Post a Comment