Friday, November 15, 2013

బర్కీనా ఫాసో దేశంలో జరిగే ముసుగుల(మాస్క్) పండుగ....ఫోటోలు

బర్కీనా ఫాసో: పడమటి ఆఫ్రికా ఖండములోని ఒక దేశం. ఈ దేశములో రెండు సంవత్సరాలకు ఒక సారి "స్పిరిట్ ఆఫ్ మాస్క్" (Festival International des Masques et des Arts de Dédougou)అనే పండుగ జరుపుకుంటారు. ఆ పండుగలో పాల్గొనే వారు వేసుకునే ముసుగు దేనికి సంబందించినదో వారిలో ఆ జీవాత్మ చొచ్చుకు వస్తుందనేది వారి నమ్మకం. ఈ పండుగను జరుపుకోవడానికి గల ముఖ్య కారణం, ఇలా పండుగ చేసుకుంటే భగవంతుడు కరుణించి వర్షం పడుతుందని వారి నమ్మకం.


ఫోటో క్రెడిట్: ANTHONY PAPPONE

No comments:

Post a Comment