Friday, November 8, 2013

స్విజర్లాండ్ మంచుకోండలలోని ప్రపంచ వారసత్వ ప్రదేశ రైల్వే మార్గము.....ఫోటోలు మరియూ వీడియో

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం (UNESCO World Heritage Site) ఒక ప్రత్యేకమైన ప్రదేశం (ఉదాహరణకు అడవి, పర్వతము, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం, లేదా నగరం, దీనిని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ కమిటీ చే ప్రపంచ వారసత్వ కార్యక్రమాన నిర్వహింపబడి, దీని జాబితా యందు నామినేట్ చేయబడి యుండవలెను. ఈ కమిటీ యందు 21 రాష్ట్ర పార్టీలుంటాయి. వీటికి రాష్ట్రపార్టీల జనరల్ అసెంబ్లీ, 4 యేండ్ల కొరకు ఎన్నుకుంటుంది.ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యము, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం.

2008 వరకు 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 గలవు. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ మరియు 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.

Rhaetian Railway in the Albula
Google Street View



No comments:

Post a Comment